Halloween Costume ideas 2015
[ads-post]

మహేష్ బాబు బ్రహ్మోత్సవం ప్రివ్యూ టాక్ మరియు సెన్సార్ టాక్




                            టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా ఈ నెల 20 శుక్రవారం రోజున ప్రపంచం అంతా విడుదల అవుతుంది

ఇది ఇలా ఉండగా ఇండియన్ సినిమా మగజిన్ ఎడిటర్ ఉమైర్ చందు ఈ సినిమా గిరించి కొన్ని విషయాలు వెల్లడించారు. బ్రహ్మోత్సవం సినిమా చాల బాగుంది అని ఫ్యామిలీ మొత్తం కచ్చితంగా చూడవలసిన సినిమా అని ముక్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అద్బుతంగా వచ్చా యీ  అని  ఈ సినిమా మహేష్ బాబు కి అవార్డులు తెచ్చి పెడతాయ్అని  కితాబు ఇచ్హాడు

ఈ సినిమా లో సాంగ్స్ అన్ని చాల బాగున్నాయిఅని తెలిపాడు అంటే కాకుండా 5/5 రేటింగ్ కూడా ఇచ్హాడు
ఈ సినిమా కు పాజిటివ్ టాక్ రావడం తో మహేష్ బాబు ఫాన్స్ అనడం లో మునిగి పోతున్నారు

Post a Comment

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget