కబాలి తెలుగు సినిమా విశ్లేషణ
టైటిల్
: కబాలి(2016)
స్టార్
కాస్ట్ :రజనీకాంత్,రాధికా ఆప్టే,విన్స్టన్చావో
డైరెక్టర్:
రంజత్
నిర్మాత:కలిపులి
,ఎస్.తను
విడుదల
తేది:జూలై 22.2016
కథ
కబాలి అనే ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది ఈ
కథ. మలేషియా జైలు లోంచి ఇరవై సంవత్సరాల తరవాత బయటకి వస్తాడు కబాలి. అతని రేంజ్ ని
చాలా సూపర్ గా చూపించాడు డైరెక్టర్. పాత డాన్ ఇన్ని సంవత్సరాల తారవాత బయటకి వస్తే
ఎలా ఉంటాడు అనేది బాగా క్యాప్చర్ చేసారు. మలేషియా లో ఇబ్బందులు ఎదురుకొంటున్న
భారతీయుల ని రజినీకాంత్ ఆదుకోవడం. అప్పటి కంటే ఇప్పుడు వివక్ష బాగా పెరిగిపోయింది
అనీ , రివల్స్ కూడా చాలా
ఎక్కువగా ఉన్నారు అని తెలుసుకోవడం లో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి
వచ్చే సరికి తన భార్య ని చంపిన వాడు ఎవ్వడు అనే విషయం లో కబాలి కి ఒక క్లారిటీ
వస్తుంది. అప్పుడు అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. రాధిక బతికే ఉంది అనే విషయం
కబాలి తెలుసుకుని నిర్ఘాంత పోతాడు. ఆమె కోసం ఇండియా బయలుదేరతాడు కబాలి. ఎప్పుడో
ఇరవై సంవత్సరాల క్రితం ఆమెతో విడిపోయిన కబాలి ఆమెని చేరుకున్నడా ? అతనికి ఎదురు అయిన ఇబ్బందులు ఏంటి ? ఈ రకంగా
సాగుతుంది కథ. రజినీకాంత్ తన బుజాలతో ఈ సినిమాని లాగేసాడు. చాలా చోట్ల అవసరమైన మేర
కంటే చక్కగా నటించాడు. ఓవర్ ఎలేవేషన్ లూ అర్ధం లేని హైప్ లూ లేకుండా సాగుతుంది ఈ
క్యారెక్టర్. రాధిక తన పాత్రలో చాలా చక్కగా చేసింది. వయసు పైబడిన వారికి
ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో చూపించడం లో డైరెక్టర్ కి రాధిక బాగా ఉపయోగ పడింది.
సినిమా మొత్తం మీద కబాలి ఎంట్రన్స్ , ఇంటర్వెల్ బ్యాంగ్ హై
లైట్ గా నిలిచాయి
పాటలు
"Nippu Raa ... Neruppu DAA” మరియు "Okkade Okkadokkade” విసువల్స్ బాగున్నాయి అలాగే మీగతా పాటలు కూడా బాగా
చిత్రీకరణ చేసాడు
పాసిటివ్
రజనీకాంత్ మరియు
రాధికా ఆప్టే నటన
సినిమాటోగ్రఫీ
రజనికాంత్ పరిచం ఇంటర్వల్, క్లైమాక్స్ సన్నివేశాలు
రజనికాంత్ పరిచం ఇంటర్వల్, క్లైమాక్స్ సన్నివేశాలు
నెగిటివ్స్
కధ స్లోగా
నడపడంరేటింగ్ 3.5/5
Post a Comment