Oneplus కంపెని December dash సేల్స్ కు
రెడీ అవుతుంది. ఇది పర్టికులర్ డేట్స్ లో డిసెంబర్ నెల అంతా ఉండనుంది.
కంపెని కొత్తగా oneplus 3T ఫోన్ రిలీజ్ చేసింది.
ఈ
ఫోన్ ను ఇప్పుడు క్రింద చెప్పబడిన డేట్స్ లో registered users కు oneplus
స్టోర్ లో కేవలం ఒక్క రూపాయి కే కొనే అవకాశం ఇస్తుంది Oneplus.
రిజిస్ట్రేషన్ లింక్ క్రింద ఉంది.
డిసెంబర్
9, 16, 23 మరియు 30 న కంపెని స్టోర్ లో మధ్యాహ్నం 12 నుండి సాయింత్రం 6
వరకూ ఈ సేల్స్ మొదలవుతాయి. 3T ఫోన్ తో పాటు earphones, కాలేజ్
బ్యాగ్, cases, accessories కూడా 1 rupee కు గెలుచుకోగలరు.
సేల్స్ లో పాల్గొనాలంటే ఏమి చేయాలి
ముందుగా oneplus స్టోర్ సైట్ లో పేరు, ఫోన్ నంబర్, అడ్రెస్ డిటేల్స్ నింపి అకౌంట్ క్రియేట్ చేయాలి ( store లింక్ ). ఈ డిటేల్స్ ఐటెం ను కొనేటప్పుడు ఎంటర్ చేయకుండా ముందే ఎంటర్ చేసి పెట్టుకోవటానికి. తరువాత ఆఫర్ వివరాలను లింక్ ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేయాలి. ఇప్పుడు register అయ్యినట్లే మీరు.
ముందుగా oneplus స్టోర్ సైట్ లో పేరు, ఫోన్ నంబర్, అడ్రెస్ డిటేల్స్ నింపి అకౌంట్ క్రియేట్ చేయాలి ( store లింక్ ). ఈ డిటేల్స్ ఐటెం ను కొనేటప్పుడు ఎంటర్ చేయకుండా ముందే ఎంటర్ చేసి పెట్టుకోవటానికి. తరువాత ఆఫర్ వివరాలను లింక్ ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేయాలి. ఇప్పుడు register అయ్యినట్లే మీరు.
మీ
లింక్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే మీకు పాయింట్స్
ఇస్తుంది. ఒక 6 members చే రిజిస్టర్ చేయించినా మీరు 1 రూపాయి కి oneplus
ఐటెం కొనవచ్చు అని అంటుంది కంపెని. కంపెని తెలిపిన సమాచారం ప్రకారం
పాయింట్స్ పెరిగేకొద్దీ హై వాల్యూ ఐటెం కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోగలరు.
అంతే!
ఇక మీరు సొంతం చేసుకున్న పాయింట్స్ కు అనుగుణంగా పైన చెప్పబడిన
డేట్స్/టైమింగ్ లో Oneplus ఐటమ్స్(ear ఫోన్స్, 3T ఫోన్, టి షర్ట్స్, cases,
బాగ్స్ etc) ను cart లో యాడ్ చేసుకోగలిగితే మీరు వాటిని 1rupee కే కొనే
అవకాశం ఉంది.
అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? / ఎలా రిజిస్టర్ అవ్వాలి?
- ముందుగా మీరు ఈ లింక్ పై క్లిక్ చేసి oneplus ఆఫర్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
- సైట్ ఓపెన్ అయిన తరువాత, కొంచెం క్రిందకు స్క్రోల్ చేస్తే Entry Challenge అని వైట్ కలర్ లో హెడ్డింగ్ ఉంటుంది. దాని క్రింద Get your Oneplus Account ready అని ఉంటుంది. అక్కడే దాని ప్రక్కన రైట్ సైడ్ Sign In అని కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు కొత్త పేజ్ లోకి వెళ్తారు. అక్కడ sign up with e-mail అని ఉంటుంది. దానిపై టాప్ చేయండి.
- username, email, password ఎంటర్ చేసిన తరువాత క్రింద I'm not robot అని ఉన్న బాక్స్ పై టచ్ చేసి క్రింద ఉన్న రెడ్ కలర్ sign up బటన్ పై టాప్ చేయండి.
- ఇప్పుడు మీ మెయిల్ కు confirmation మెయిల్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి కచ్చితంగా confirm చేయాలి.
- ఇప్పుడు మరలా Entry Challenge హెడ్డింగ్ క్రింద ఉన్న ఇతర మూడు (ఫోన్ నంబర్, ఫోన్ షిప్పింగ్ అడ్రెస్ మరియు సోషల్ నెట్వర్కింగ్ షేరింగ్ ) పనులు చేయాలి.
Source From digit
Post a Comment