Halloween Costume ideas 2015
Latest Post




కబాలి తెలుగు సినిమా విశ్లేషణ
టైటిల్ : కబాలి(2016)
స్టార్ కాస్ట్ :రజనీకాంత్,రాధికా ఆప్టే,విన్స్టన్చావో
డైరెక్టర్: రంజత్
నిర్మాత:కలిపులి ,ఎస్.తను
విడుదల తేది:జూలై 22.2016
కథ
కబాలి అనే ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది ఈ కథ. మలేషియా జైలు లోంచి ఇరవై సంవత్సరాల తరవాత బయటకి వస్తాడు కబాలి. అతని రేంజ్ ని చాలా సూపర్ గా చూపించాడు డైరెక్టర్. పాత డాన్ ఇన్ని సంవత్సరాల తారవాత బయటకి వస్తే ఎలా ఉంటాడు అనేది బాగా క్యాప్చర్ చేసారు. మలేషియా లో ఇబ్బందులు ఎదురుకొంటున్న భారతీయుల ని రజినీకాంత్ ఆదుకోవడం. అప్పటి కంటే ఇప్పుడు వివక్ష బాగా పెరిగిపోయింది అనీ , రివల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అని తెలుసుకోవడం లో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చే సరికి తన భార్య ని చంపిన వాడు ఎవ్వడు అనే విషయం లో కబాలి కి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. రాధిక బతికే ఉంది అనే విషయం కబాలి తెలుసుకుని నిర్ఘాంత పోతాడు. ఆమె కోసం ఇండియా బయలుదేరతాడు కబాలి. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఆమెతో విడిపోయిన కబాలి ఆమెని చేరుకున్నడా ? అతనికి ఎదురు అయిన ఇబ్బందులు ఏంటి ? ఈ రకంగా సాగుతుంది కథ. రజినీకాంత్ తన బుజాలతో ఈ సినిమాని లాగేసాడు. చాలా చోట్ల అవసరమైన మేర కంటే చక్కగా నటించాడు. ఓవర్ ఎలేవేషన్ లూ అర్ధం లేని హైప్ లూ లేకుండా సాగుతుంది ఈ క్యారెక్టర్. రాధిక తన పాత్రలో చాలా చక్కగా చేసింది. వయసు పైబడిన వారికి ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో చూపించడం లో డైరెక్టర్ కి రాధిక బాగా ఉపయోగ పడింది. సినిమా మొత్తం మీద కబాలి ఎంట్రన్స్ , ఇంటర్వెల్ బ్యాంగ్ హై లైట్ గా నిలిచాయి
పాటలు
"Nippu Raa ... Neruppu DAA మరియు "Okkade Okkadokkade విసువల్స్  బాగున్నాయి అలాగే మీగతా పాటలు కూడా బాగా చిత్రీకరణ చేసాడు

పాసిటివ్
రజనీకాంత్ మరియు రాధికా ఆప్టే నటన
సినిమాటోగ్రఫీ
రజనికాంత్ పరిచం ఇంటర్వల్, క్లైమాక్స్ సన్నివేశాలు

నెగిటివ్స్
కధ స్లోగా  నడపడం


రేటింగ్ 3.5/5

1:23:00 PM
[pslide] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgzw_KdXtqQ4fbHpCch9eD1G85mh4t1y8fT6A1SGEGazIce0amyAFfUwejfbWkuDy0CJ5WWL0_JN4OdkvGFEAU1XZD1n4-iDi-5mG09KZARYNLz092XdN9VkQnjVwq7JcSiZrbX3bAsPXI/s512/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25281%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhnBFbigIO4_VJ4Zx7axvWljIUzFXadSGXME0wA65dXZIgD8PrnqiJwHBGUQ8i8tBL2BB7H6YOsyuQImWNeDCvPDWXDSmNJjqIGTyIQv4wBbWtorGFEpVyX-TQ9DQfERjh7KjCEv1rTuZU/s512/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25282%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBbF_uC2TXOSf418UgR-xqcW1SJcKNxisqFsev3JqbG9ovOFhw5suX4xROis3xIPHk_Iuc_EjRVNGAquJh-v4Yo8sYYE15AobutryJGO7bDyf32ABt4j8tbdbBJiv4I5YbDM0upBDaMl8/s576/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25283%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgrEDSyKSufDt-dmEk8wd0-qlLsnApeE2b8dKMc5Oudp6njlssxDXHWlGqTDok4fdJ5wJb-6WnniXQDFy-rDNE2IUAAGhU918VXXFQmojN7uO62np_ghY0hEL43t0bCP8hhXeHt2D2zo_k/s576/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25284%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi3gwfBY-TrmSm9iPb7ux_xQdqtcZGd0XEhCTiySKkdLHXjffR9G2T2O9RycttSgu3UzDgsy_V1mW_Hct4Put8hvHEY4Cj9Ib7PNElN_gfVroWOqUoSY0coSbFpFS2nYSep2Kb4pbAiKyw/s512/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25285%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6QB2QKbugG1zNlR-P39xxKFJVZwaluCzLsOwIekEIC-NCbighOIC209bTDm4abvzNiz83c3RKlMs-jz30_5JorvtZpW8LdUzyK91pC2N6VhHwK6Hyw1Hahty4XMRLcTHti4IuYNGEDsA/s512/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25286%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh9itgLdXJs_StgbZTRbA96qSmSnWSr6iaTJ2WG8MykzwxFUiv1db1Tdg7xCugq-MTzVluVkHYTuoFlBY6lj6DUu9U8SbobLohgGb8n84d-XoTWHJVe6jXK5ebgJif8syW8dtTLukToHsU/s512/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25287%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [item url="Image_Link_URL" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj-bc2AX6tBNFl2K4d109fA7YKwbX9Of71bWnyN9QuqMeWfPpQFv210FDJZ6EV8wqDcjScTOPIW9liPec4rt29UBjipweC2AwJz26MWZegKMzXVPZDzsqib48Tc6Fou_9IuH_t6j-8gWhM/s512/Anchor+Anasuya+Latest+White+Hot+Photoshoo+%25288%2529.jpg" title="Anasuya"]Anchor Anasuya Latest White Hot Photoshoot[/item] [/pslide]













చిత్రం :సెల్ఫీ రాజా
నటీనటులు: అల్లరి నరేష్ కామ్న- సాక్షి చౌదరి సప్తగిరితాగుబోతు రమేష్ పృథ్వీ నాగినీడు రవిబాబు కృష్ణభగవాన్ శ్రీలక్ష్మి తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: లోక్ నాథ్
నిర్మాత: రామబ్రహ్మం చౌదరి
స్క్రీన్ ప్లే దర్శకత్వ: ఈశ్వర్ రెడ్డి

కథ:


సెల్ఫీలంటే పడి చచ్చే రాజా తన పేరునే సెల్ఫీ రాజాగా మార్చుకుంటాడు. రాజాకు నోటిదూల ఎక్కువే. లేనిపోని అబద్దాలు ఆడేసి.. చివరికి ఇక్కట్లపాలవుతాడు. కమిషనర్ కూతురైన శ్వేత (కామ్న) అనే అమ్మాయికి కొన్ని అబద్ధాలు చెప్పి దగ్గర అవుతాడు. అదే సమయంలో అతని మంచి మనసును చూసి శ్వేత ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకొంటారు. అయితే అనుకోని కారణాల వల్ల సెల్ఫీ రాజా తన భార్య నుండి దూరం అవుతాడు. ఆ సమయంలో రాజాకు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకుంటాడు. తనను చంపమని ఓ రౌడీకి కాంట్రాక్టు ఇస్తాడు. విచిత్రంగా రాజా ని పోలిన మరో వ్యక్తి భీమ్స్ (అల్లరి నరేష్) ఉండడంతో కథ మలుపులు తిరుగుతుంది. మరి రాజా, అతని భార్య కలుసుకుంటారా? పోలికల్లో ఒకలాగే ఉన్న భీమ్స్‌కి.. రాజాకి మధ్య సంబంధం ఏంటి? తదితర విషయాలు తెరపైనే చూడాలి.

సాంకేతికవర్గం:


సినిమాను బట్టే అందులో పనిచేసే టెక్నీషియన్ల పనితీరు కూడా ఉంటుంది.సినిమాలో ఇన్స్పైర్ చేసే అంశాలు ఏమి లేనప్పుడు వారుమాత్రం ఏమి చేయలేరు.ఇక ఉన్నంతలో సాయి కార్తీక్ సంగీతం బెటర్ అనే చెప్పోచ్చు. లోక్ నాథ్ ఛాయాగ్రహణం కూడా పర్వాలేదనిపించాయి.ఎడిటర్ ఎం.ఆర్ వర్మ సినిమా ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది.. అక్కడక్కడ జర్క్ లు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే కథకు తగ్గట్టు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడలేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా కూడా రిచ్ గానే అనిపించింది. ఇక దర్శకుడిగా కథనం ఏమన్నా గ్రిప్పింగ్ తో నడిపించాడా అంటే కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయినా మరికొన్ని చోట్ల మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా ఈశ్వర్ పూర్తిగా నిరాశ పరిచాడు.

హైలెట్స్ :


అల్లరి నరేష్
పృథ్వీ
ఎంటర్ టైన్మెంట్

డ్రా బ్యాక్స్ :


స్క్రీన్ ప్లే

రేటింగ్: 2/5



MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget